రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా రోటిగుడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి….

రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా రోటిగుడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి.... నాగేష్ కుటుంబానికి ₹72,675 ఆర్థిక సహాయం ... గల్ఫ్ రిటర్న్ కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్... జన్నారం ప్రతినిధి : అర్జున్ సమాచారం నవంబర్ 20: అక్టోబర్ 1న జన్నారం జింకల పార్కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పురంశెట్టి నాగేష్ కుటుంబానికి రోటిగుడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అండగా నిలిచింది. సమితి అధ్యక్షులు ఉప్పు తిరుపతి...