మానవత్వం చాటుకున్న చింతగూడ గల్ఫ్ కార్మికులు.మృతి చెందిన కుటుంబానికి 87,916 రూపాయలు ఆర్థిక సహాయం
మానవత్వం చాటుకున్న చింతగూడ గల్ఫ్ కార్మికులు.మృతి చెందిన కుటుంబానికి 87,916 రూపాయలు ఆర్థిక సహాయం.జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 31 :జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన. గజ్జల భూపతి. ప్రమాదవశాస్తూ బావిలో పడి మరణించాడు.చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ గజ్జల భూపతి కుటుంబానికి అండగా నిలిచారు. వారి కుటుంబానికి 87,916 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.