గుంజపాడుగ గ్రామసభ.. ఉచిత న్యాయ సేవలపై అవగాహన ,న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించిన పారా లీగల్ వాలంటీరీ.
గుంజపాడుగ గ్రామసభ.. ఉచిత న్యాయ సేవలపై అవగాహన ,న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించిన పారా లీగల్ వాలంటీరీ. గుంజపడుగ . అర్జున్ సమాచారం ప్రతినిధి .మంథని:ఆగస్టు 2 . గ్రామంలోని రైతు వేదికలో సర్పంచ్ సంధ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల, జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం పొందే అవకాశం గురించి పారా లీగల్ వాలంటీర్ ఎల్కా సదానందం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పేదలు, ఆర్థికంగా...