అంబటి అడ్డంగా బుక్కైనట్టేనా
అంబటి అడ్డంగా బుక్కైనట్టేనా. గుంటూరు, సెప్టెంబర్ 23, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 23.) లిక్కర్ స్కామ్‌లో ఈడీనోటీసులు ఇస్తే 90 ఎంఎల్ డైలాగులు చెప్పిన అంబటి రాంబాబుకు అసలు నిజం తెలుసు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన గారికి అసలు భయం పట్టుకుంది. తొలుత ఈడీ నోటీసులే రాలేదని, తనకేమీ తెలియనట్లు అమాయకపు నటన ప్రదర్శించిన అంబటి.. తీరా విషయం ముదిరి పాకాన పడటంతో నాకేం భయం లేదు.. ఆరోగ్యం కుదుటపడ్డాక విచారణకు వెళ్తా అంటూ...