ప్రారంభానికి నోచుకోని ఆరోగ్య ఉప కేంద్రం!ప్రజలకు అందని వైద్య సేవలు..
ప్రారంభానికి నోచుకోని ఆరోగ్య ఉప కేంద్రం!ప్రజలకు అందని వైద్య సేవలు.. అర్జున్ సమాచారం | అక్టోబర్ 11 | బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలో లక్షలాది రూపాయలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం రెండేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందకుండా పోతున్నాయి. గోడలకు పగుళ్లు.. చుట్టూ పిచ్చి మొక్కలు. ప్రారంభం కాకముందే ఆరోగ్య ఉప కేంద్రం భవనం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు...