పౌష్టికాహారంతోనే ఆరోగ్యం.. పొన్నాంలో అవగాహన,
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం.. పొన్నాంలో అవగాహన, చెన్నూర్ ( అర్జున్ సమాచారం. అక్టోబర్ 03): పోషణ మాసం సందర్భంగా పొన్నారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నిమ్మల నాగరాజు, కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఐసీడీఎస్ చెన్నూర్ ప్రాజెక్టు పరిధిలోని అంగరాజపల్లి సెక్టార్ సూపర్‌వైజర్ స్రవంతి ,పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 8 వరకు పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు,...