జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో హృదయ విదారక ఘటన

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా ప్రతినిధి .అర్జున్ సమాచారం సెప్టెంబర్ 10:: చోటుచేసుకుంది. గుడిపేట వెళ్లే దారిలోని చెరుకు బావిలో ఓ మహిళ తన చిన్న కొడుకుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తన పెద్ద కొడుకును బాగా చూసుకోవాలని సోదరుడికి ఫోన్ చేసి చెప్పడం కలచివేస్తోంది. మల్యాల మండలం గుడిపేట రోడ్డులోని చెరుకు బావిలో ఈ తెల్లవారుజామున 3:58 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతురాలిని గుండేటి కవిత, 35 సంవత్సరాలుగా, ఆమె చిన్న...