బదిలీ పై వెళ్తున్న సివిల్ డి.జి.యం కి ఆత్మీయ సన్మానం

బదిలీ పై వెళ్తున్న సివిల్ డి.జి.యం కి ఆత్మీయ సన్మానం కమాన్ పూర్ .అర్జున్ అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 5..రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా లో సివిల్ డి.జి.యం గా విధులు నిర్వహిస్తూ కొత్తగూడెం ఏరియా కు  బదిలీ పై వెళ్తున్న బి.రాజేంద్ర కుమార్ ను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు శనివారం జిఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు...