తెలంగాణ రాష్ట్ర వ్యాప్త నిరవధిక ఆటో బంద్‌కు హెచ్‌ఎంఎస్ సంపూర్ణ మద్దతు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్త నిరవధిక ఆటో బంద్‌కు హెచ్‌ఎంఎస్ సంపూర్ణ మద్దతు ఆటో డ్రైవర్ల 15 న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలికాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి అనుమతులు లేని టూ వీలర్ రవాణా సేవలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలిఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడాలి నరెడ్ల శ్రీనివాస్ఆటో డ్రైవర్ల పోరాటానికి చివరి వరకు హెచ్‌ఎంఎస్ అండగా ఉంటుంది అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు...