సింగరేణి, ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో రాజాపూర్‌లో ఇళ్లకు ముప్పుప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు.
సింగరేణి, ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో రాజాపూర్‌లో ఇళ్లకు ముప్పుప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు. – రామగిరి డెస్క్, సెప్టెంబర్ 14 (అర్జున్ సమాచారం): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రాజపూర్ గ్రామంలో సింగరేణి మరియు ఆర్‌అండ్‌బీ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం స్థానికులకు శాపంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామంలోని దాదాపు 400 ఇళ్లు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరుతుండటంతో గ్రామ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.అధికారుల అస్తవ్యస్త పనులతో ఇళ్లలోకి వరద నీరుగ్రామస్తులు...