అమెరికా టార్గెట్ గా హానీట్రాప్,

అమెరికా టార్గెట్ గా హానీట్రాప్, విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 12. చిప్‌ తయారీ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. చైనా గూఢచర్య కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న అలిస్‌ హువాంగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సంస్థ స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రముఖ అమెరికా న్యాయ సంస్థ వాచెల్‌, లిప్టన్‌, రోసెన్‌ అండ్‌ కట్జ్‌ను నియమించింది. మరోవైపు ఉద్యోగులతో జరిగిన అంతర్గత సమావేశంలో తన వ్యక్తిగత తప్పిదాన్ని అంగీకరించి, కుటుంబానికి కలిగించిన బాధకు హువాంగ్‌...