రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి!

రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి!సైబీరియాలో కుప్పకూలిన సైనిక రవాణా విమానం.. గాల్లోనే మంటలు.. సాంకేతిక లోపమే కారణమని ప్రాథమిక అంచనా, హైదరాబాద్, నవంబర్ 18 , అర్జున్ సమాచారం ప్రతినిధి. రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో రష్యాకు చెందిన అంటోనోవ్ ఏఎన్‌-12 సైనిక రవాణా విమానం మంగళవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో, విమానంలో ఉన్న మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తొలుత 17 మంది మృతి...