మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అర్జున్ సమాచారం ప్రతినిధి, మంచిర్యాల, సెప్టెంబర్ 28నస్పూర్ గేటు వద్ద లారీ–ఆటో ఢీ, ముగ్గురు దుర్మరణం...మంచిర్యాల జిల్లా లోనస్పూర్ గేటు వద్ద లారీ, ఆటో ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది