వారెంట్ ఉండగా ఐఏఎస్ అధికారులు విదేశాలకు ఎలా వెళ్తారు?ఎయిర్పోర్టులో అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి?

వారెంట్ ఉండగా ఐఏఎస్ అధికారులు విదేశాలకు ఎలా వెళ్తారు?ఎయిర్పోర్టులో అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? హైదరాబాద్అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 8. తెలంగాణ ఐఏఎస్ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసేకరణ ప్రక్రియలో 50% పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గతంలో హైకోర్టును  బాధితులు ఆశ్రయించారు. పూర్తి పరిహారం చెల్లించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్లను  హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా పరిహారం చెల్లించలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో,...