బంగారం ధర పతనం ఎన్నాళ్లు…బ్యాంకులు షాక్.
బంగారం ధర పతనం ఎన్నాళ్లు...బ్యాంకులు షాక్. విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో రూ. 1.80 లక్షలు దాటిన బంగారం ధర, ఇప్పుడు వరుసగా పతనమవుతూ సామాన్య కొనుగోలుదారులకు ఊరటనిస్తుండగా, ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.22 లక్షల స్థాయికి పడిపోయి, గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 30 నుంచి 32 శాతం మేర దిగొచ్చింది. కమోడిటీ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ...