అంగన్‌వాడీ నియామకాల్లో రిజెక్ట్‌ చేసిన అభ్యర్థికి అవకాశం ఎలా.. నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేయాలి: కోటపర్తి సౌందర్య

అంగన్‌వాడీ నియామకాల్లో రిజెక్ట్‌ చేసిన అభ్యర్థికి అవకాశం ఎలా.. నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేయాలి: కోటపర్తి సౌందర్య పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగష్టు 12: అంగన్‌వాడీ పోస్టుల నియామక ప్రక్రియలో నిబంధనలు అందరికీ సమానంగా వర్తించేలా చర్యలు తీసుకోవాలని వెంకటాపూర్ గ్రామానికి చెందిన అభ్యర్థి కోటపర్తి సౌందర్య డిమాండ్ చేశారు. బుధవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో 64 అంగన్‌వాడీ పోస్టులకు 1,285 మంది పోటీ పడుతున్న నేపథ్యంలో నియామక ప్రక్రియ పూర్తి...