జగిత్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలపై హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పరిశీలన

జగిత్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలపై హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పరిశీలన జగిత్యాల జిల్లా ప్రతినిధి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 3:: డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలను పరిష్కరించాలి – ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలిజగిత్యాల: హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ కొండల రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల ఆర్టీసీ డిపోను సందర్శించి డిపో మేనేజర్‌ను కలిసి సన్మానించారు. అనంతరం డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమై వారి...