స్పైడర్-మ్యాన్’కు నేను చిన్నప్పటి నుంచే పెద్ద అభిమానిని : రిషబ్ శెట్టి

స్పైడర్-మ్యాన్'కు నేను చిన్నప్పటి నుంచే పెద్ద అభిమానిని : రిషబ్ శెట్టి అర్జున్.ప్రతినిధి సమాచారం జూలై 27. జాతీయ అవార్డు గ్రహీత, కాంతార హీరో-దర్శకుడు రిషబ్ శెట్టి తాను చిన్నప్పటి నుంచే స్పైడర్-మ్యాన్‌కు వీరాభిమాని అని వెల్లడించారు. Spider-Man: Brand New Day సినిమా విడుదలకు ముందు మార్వెల్ రూపొందించిన ప్రత్యేక వీడియోలో రిషబ్ శెట్టి కనిపించారు. ఇందులో ఆయన స్పైడర్-మ్యాన్‌ను కలుసుకుని, ఆ సూపర్ హీరోపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. రిషబ్ మాట్లాడుతూ.. "ఎన్నో సంవత్సరాల క్రితం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో మొదటిసారి...