తల్లిని కోల్పోయిన నలుగురు చిన్నారులకు జీవితాంతం అండగా ఉంటా..ఎమ్మెల్యే సత్యం..
తల్లిని కోల్పోయిన నలుగురు చిన్నారులకు జీవితాంతం అండగా ఉంటా..ఎమ్మెల్యే సత్యం.. జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం జులై 28:: వారిని నా సొంత బిడ్డల్లా చూసుకుంటా" అంటూ భరోసా.. చిన్నారులకు నూతన వస్త్రాలను అందించిన ఎమ్మెల్యే సత్యం చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం తక్కళ్లపెల్లి లో తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులకు తానే అండగా ఉంటానని, వారి జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చొరవ తీసుకొని వారిని...