రాజాపూర్ ప్రజలకు అండగా ఉంటా.. .నష్టం జరిగితే సహించేది లేదు,సింగరేణి, రెవెన్యూ అధికారుల వల్ల ప్రజలకు అన్యాయం జరిగితే బాధితుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ భరోసా,
రాజాపూర్ ప్రజలకు అండగా ఉంటా.. .నష్టం జరిగితే సహించేది లేదు,సింగరేణి, రెవెన్యూ అధికారుల వల్ల ప్రజలకు అన్యాయం జరిగితే బాధితుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ భరోసా, అర్జున్ సమాచారం , నవంబర్ 3 .రామగిరి రిపోర్టర్. పెద్దపల్లి జిల్లా,రామగిరి, సింగరేణి ప్రభావిత గ్రామమైన రామగిరి మండలం రాజాపూర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు గ్రామస్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనను కోరారు. దీనిపై...