బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ అక్రమ అరెస్ట్

బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ అక్రమ అరెస్ట్ పెద్దపల్లి డెస్క్ , అర్జున్ సమాచారం, సెప్టెంబర్ : 10 : ఉపాధి, సంక్షేమ హామీల సాధన కోసం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, ఉద్యమకారుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్‌ను పోత్కపల్లి పోలీసులు గురువారం తెల్లవారుజామున 5 గంటలకు అరెస్ట్ చేశారు. ముందస్తు అరెస్టులో భాగంగా శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి...