లద్నాపూర్‌లో వరద నీటి సమస్యకు తక్షణ చర్యలుజేసీబీతో నీటి ప్రవాహానికి మార్గం ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ

లద్నాపూర్‌లో వరద నీటి సమస్యకు తక్షణ చర్యలుజేసీబీతో నీటి ప్రవాహానికి మార్గం ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 29 రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు లద్నాపూర్ గ్రామంలో వరద నీరు చేరడంతో గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోకి చేరిన వరద నీరు నిల్వ ఉండకుండా జేసీబీ సహాయంతో నీరు వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వనం రాంచందర్ రావు పర్యవేక్షించారు. నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించి, గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు...