పెండింగ్ ఉపకార వేతనాలు తక్షణమే  .విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్

పెండింగ్ ఉపకార వేతనాలు తక్షణమే  .విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్! అర్జున్ సమాచారం జులై 05 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: మీమంచిర్యాల, ఆగస్టు 05 గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల వంశీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని...