టెక్ వైఫల్యాల ఎఫెక్ట్..సైబర్ డైరెక్టర్‌ను తొలగించిన ట్రంప్.

టెక్ వైఫల్యాల ఎఫెక్ట్..సైబర్ డైరెక్టర్‌ను తొలగించిన ట్రంప్. అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 20. వైట్‌హౌస్ జాతీయ సైబర్ డైరెక్టర్ సీన్ కెయిన్‌క్రాస్ తొలగింపు,వరుస సాంకేతిక వైఫల్యాల కారణంగానే ఈ నిర్ణయంగత వారం విమాన, బ్యాంకింగ్, జాతీయ భద్రతా వ్యవస్థల్లో అంతరాయాలు, కెయిన్‌క్రాస్ తొలగింపును ధ్రువీకరించిన వైట్‌హౌస్ వర్గాలు తాత్కాలిక డైరెక్టర్‌గా కిర్‌స్టెన్ డేవిస్ నియామకం. అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న తీవ్రమైన సాంకేతిక అంతరాయాల నేపథ్యంలో వైట్‌హౌస్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సైబర్ డైరెక్టర్ సీన్ కెయిన్‌క్రాస్‌ను ఆయన పదవి నుంచి తొలగించింది....