ఫ్లోరింగ్‌ పనులతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలగింపు

ఫ్లోరింగ్‌ పనులతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలగింపు. అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 21 | ముత్తారం రిపోర్టర్. ముత్తారం మండలంలోని హరిపురం గ్రామ బస్టాండ్‌లో వర్షపు నీరు నిలిచే సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. బస్టాండ్‌ ప్రాంగణం ప్రధాన రహదారి కంటే కింది స్థాయిలో ఉండటంతో వర్షాలు కురిసిన ప్రతిసారి నీరు నిలిచిపోయేది. దీంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బస్టాండ్‌ ఆవరణలో నీరు నిలిచి బురదగా మారడంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో పాటు...