అమెరికాతో డీల్‌పై భారత్‌ ఆచితూచి అడుగులు…కలిసిరానున్న ఎన్నికల ఫలితాలు! అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్‌కు తగ్గిన తొందర.

అమెరికాతో డీల్‌పై భారత్‌ ఆచితూచి అడుగులు...కలిసిరానున్న ఎన్నికల ఫలితాలు! అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్‌కు తగ్గిన తొందర. న్యూఢిల్లీ:అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 5. రిపబ్లికన్లకు పట్టు తగ్గడంతో సుంకాల విషయంలో కలిసి రావొచ్చని అంచనాఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూలమన్న ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ఇకపై అదనపు సుంకాలు విధించాలంటే సెక్షన్‌ 301, 232 కింద విచారణలు తప్పనిసరిదీంతో భారత్‌కు అకస్మాత్తుగా సుంకాల షాక్‌ తగిలే ప్రమాదం తగ్గుతుందని అంచనా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలన్న భారత్‌ తొందర తగ్గిందని ఎంకే గ్లోబల్‌...