గోడ దూకి కళాశాల నుంచి బయటకు వెళ్లిన ఇంటర్ విద్యార్థులు
గోడ దూకి కళాశాల నుంచి బయటకు వెళ్లిన ఇంటర్ విద్యార్థులు అర్జున్ సమాచారం బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజానిధి ఆగస్టు 2 *అధ్యాపకుల కొరతపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు యత్నం.. రంగంలోకి దిగిన పోలీసు బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని సీఓఈ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు గోడ దూకి కళాశాల నుంచి బయటకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. కళాశాలలో అధ్యాపకుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు...