మంచిర్యాల వాసికి అంతర్జాతీయ గుర్తింపు: డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌కు వరల్డ్ రికార్డ్ అవార్డు.
మంచిర్యాల వాసికి అంతర్జాతీయ గుర్తింపు: డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌కు వరల్డ్ రికార్డ్ అవార్డు. అర్జున్ సమాచారం, మంచిర్యాల జిల్లా ప్రతి నిధి, ఆగస్టు 29: సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందించినందుకు గానూ మంచిర్యాల జిల్లా, భీమారం మండలం, ఖాజీపల్లి గ్రామానికి చెందిన, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ప్రతిష్టాత్మక 'ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్' అవార్డును అందుకున్నారు. తమిళనాడులోని హోసూర్ పట్టణంలో అమెరికన్ విస్డమ్ పీస్...