మంథనిలో దుద్దిళ్ల రాజ్యాంగమే నడుస్తోందా?.

మంథనిలో దుద్దిళ్ల రాజ్యాంగమే నడుస్తోందా?. అర్జున్ సమాచారం.నవంబర్ 27.రామగిరి రిపోర్టర్... ప్రజాధనంతో నిర్మించిన భవనానికి ఒక్కరి పేరేలా పెడతారు?అంబేద్కర్‌, రాజ్యాంగాన్ని అవమానిస్తున్న దుద్దిళ్ల కుటుంబం,మంథని చరిత్ర, మూలాలను కనుమరుగు చేసే ప్రయత్నం,ఎంపీ స్పందనతో రాత్రికి రాత్రే మరో శిలాఫలకం ఏర్పాటు,శిలాఫలకంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్ర విమర్శలు... మంథని: మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రాజ్యాంగానికి విరుద్ధంగా తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల...