ప్రజావాణి ప్రజల గోడు వినడానికా.. ఫైళ్లలో పూడ్చిపెట్టడానికా?: సామల అశోక్ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ విమర్శలు

ప్రజావాణి ప్రజల గోడు వినడానికా.. ఫైళ్లలో పూడ్చిపెట్టడానికా?: సామల అశోక్ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ విమర్శలు పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 03 మంథని ఆర్‌డీఓ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కార వేదికగా కాకుండా, ఫిర్యాదులను స్వీకరించి ఫైళ్లకే పరిమితం చేసే కార్యక్రమంగా మారిందని బీజేపీ మంథని పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్ ఆరోపించారు. బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ ఆదేశాల మేరకు సోమవారం మంథని డివిజన్ మీడియా...