కళకళలాడిన కళ్యాణిఖని వెలవెల బోయే ప్రమాదం ముంచుకొస్తుందా!

కళకళలాడిన కళ్యాణిఖని వెలవెల బోయే ప్రమాదం ముంచుకొస్తుందా! . అర్జున్ సమాచారం.. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 18 . ఏజెన్సీ ప్రాంతమైన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బొగ్గు గనులకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం బెల్లంపల్లి రీజియన్ అటు శ్రీరాంపూర్ మొదలుకొని గోలేటి వరకు విస్తారంగా బొగ్గు గనులు వెలసిన ప్రాంతం కానీ నూతన ఆర్థిక సరళీకరణ పేరుతో దేశంలోని అనేక పరిశ్రమలు ప్రైవేటు కాంట్రాక్టర్ల పెట్టుబడిదారుల చేతుల్లోకి వెలుతున్న పరిస్థితుల దృష్ట్యా మందమర్రి ప్రాంతం కూడా నూతన గనులు ప్రారంభించడానికి గ్రహణం పట్టడంతో...