దొందూ దొందే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తీరు ఒక్కటే!మాటలు కోటలు దాటుతున్నా.. చేతల్లో కనిపించని అభివృ,ద్ధి
దొందూ దొందే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తీరు ఒక్కటే!మాటలు కోటలు దాటుతున్నా.. చేతల్లో కనిపించని అభివృ,ద్ధి మంథని మార్కెట్ నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారు?వచ్చే ఎన్నికల్లో మంథనిలో బీజేపీ జెండా ఎగురవేస్తాం,బీజేపీ నాయకులు సబ్బని సంతోష్, సామల అశోక్‌కుమార్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 13 // మంథని డెస్క్: మాటలు చెప్పడంలో పోటీ పడుతున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో మాత్రం విఫలమవుతున్నాయని బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, మంథని మండల ప్రధాన కార్యదర్శి సామల అశోక్‌కుమార్...