గిరి ప్రదక్షిణలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దంపతులు

గిరి ప్రదక్షిణలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దంపతులు జగిత్యాల జిల్లా ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 28:: అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం, స్వామివారిని పల్లకిలో తీసుకువచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అంబారిపేట గ్రామ ప్రజలపై, జగిత్యాల నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో అభివృద్ధి...