జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 10:: జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి టోర్నమెంట్ మరియు సెలక్షన్స్–2026–27 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అండర్–14, అండర్–17 బాలబాలికల బాక్సింగ్, తైక్వాండో,కరాటే పోటీలకు జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ హాజరై పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు...