టైగర్ జోన్ రద్దు కొరకు భూమాచారి చేస్తున్న దీక్షకు మద్దతుగా జన్నారం వ్యాపారస్తులు తాపీ మేస్త్రి సంఘం.

టైగర్ జోన్ రద్దు కొరకు భూమాచారి చేస్తున్న దీక్షకు మద్దతుగా జన్నారం వ్యాపారస్తులు తాపీ మేస్త్రి సంఘం. టైగర్ జోన్‌కు వ్యతిరేకంగా బంద్‌కు పిలుపు,జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్ 30: కవ్వాల్ టైగర్‌ జోన్‌ పరిధిలో అమలవుతున్న ఆంక్షలు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న యంత్రాల ద్వారా వ్యవసాయం చేయకూడదని ఆదివాసీలు చేపలు పట్టరాదని పట్టాభూములలో యంత్రాలతో బంటాలు బావులు త్రవ్వరాదని పశువులను అటవీప్రాంతాలలో మేతకు పోరాదని కార్లకు భారీవాహనాలకు శిస్తు కట్టాలని నిర్మాణాలకు స్థానిక ఇసుక వాడరాదని ఎలాంటి నిర్మాణాలు చేపట్టారాదని ఇలాంటి...