జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్.

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 2 // మంథని డెస్క్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలని మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంథనిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంకరి కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న...