రాజాపూర్ గ్రామ నిర్వాసితులకు న్యాయం చేయాలి,ఓసీపీ-2 గని విస్తరణలో ఇళ్లకు పరిహారం అందేలా చూడాలి

రాజాపూర్ గ్రామ నిర్వాసితులకు న్యాయం చేయాలి,ఓసీపీ-2 గని విస్తరణలో ఇళ్లకు పరిహారం అందేలా చూడాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కోరిన బీజేపీ సీనియర్ నాయకుడు మాటేటి రాజబాబు. అర్జున్ సమాచారం | రామగిరిప్రతినిధి అక్టోబర్ 11. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో ఆర్జీ-3 పరిధిలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు-2 (ఓసీపీ-2) గని విస్తరణలో భాగంగా ఇళ్లకు కేటాయించిన ప్రాజెక్టు నంబర్ల ఆధారంగా అర్హులైన ప్రతి ఇంటి యజమానికి న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ సీనియర్ నాయకుడు మాటేటి రాజబాబు కేంద్ర మంత్రి...