మంథని ఆర్టీసీ డిపో కార్యదర్శిగా కే.కే. రెడ్డి విజయం.
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కే.కే. రెడ్డి. అర్జున్ సమాచారం | అక్టోబర్ 9 | మంథని డెస్క్. మంథని ఆర్టీసీ డిపోలో జరిగిన టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీజేపీ–40 ఐక్య కూటమి బలపరిచిన అభ్యర్థి కే.కే. రెడ్డి డిపో కార్యదర్శిగా విజయం సాధించారు. ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కే.కే. రెడ్డిని అభినందించారు. ఎన్నికల్లో కార్మికులు తనపై నమ్మకంతో విజయం అందించినందుకు కే.కే. రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం...