విద్యుత్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన కే. సంతోష్ రెడ్డి…

విద్యుత్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన కే. సంతోష్ రెడ్డి... అర్జున్ సమాచారం నవంబర్ 16 ,రామగిరి రిపోర్టర్. రత్నాపూర్ సబ్‌స్టేషన్‌లో సెల్‌ఫోన్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ వినతి. సెంటినరీ కాలనీ: రామగిరి మండల విద్యుత్ శాఖ ఇన్‌చార్జి అసిస్టెంట్ ఇంజనీర్‌ (ఏఈ)గా కే. సంతోష్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రత్నాపూర్ సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ కార్యాలయంలో మంథని విద్యుత్ డీఈ వి. ప్రభాకర్ సమక్షంలో ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, విధి నిర్వహణలో...