కాళేశ్వరం జోన్ క్లస్టర్–సి పోలీస్ క్రీడా పోటీలు ప్రారంభంపోటీలను ప్రారంభించిన రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
కాళేశ్వరం జోన్ క్లస్టర్–సి పోలీస్ క్రీడా పోటీలు ప్రారంభంపోటీలను ప్రారంభించిన రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 21: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని ఆర్‌సీఓ క్లబ్‌లో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలు–2026 క్లస్టర్–సి కాళేశ్వరం జోన్ పోలీస్ క్రీడా పోటీలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో ఓపెన్ విభాగంతో పాటు...