సింగరేణి భవన్ ముట్టడించిన కల్వకుంట్ల కవిత,హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన.

సింగరేణి భవన్ ముట్టడించిన కల్వకుంట్ల కవిత,హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన. హైదరాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 5. తెలంగాణ రక్షణ సేన సోమవారం నాడు సింగరేణి భవన్ ను ముట్టడించింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత్రి కవిత పాల్గోన్నారు. సీఎండీ వచ్చి చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేసారు.కవిత మాట్లాడుతూ  సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం తప్పించుకుంటోంది. డిపెండెంట్ ఉద్యోగాలు కార్మికుల...