మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన కందుల సంధ్యారాణి పోశం.
మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన కందుల సంధ్యారాణి పోశం. అర్జున్ సమాచారం .నవంబర్ 11. రామగిరి రిపోర్టర్. రామగిరి మండలం బుధవారం పేట (రామయ్యపల్లి) గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క–కొమురయ్య గౌడ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కొమురయ్య గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ల మాతృమూర్తి గట్టు మల్లమ్మ ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పోశం వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను...