ఆర్‌జీ-1 ఏరియా వర్క్‌షాప్‌ను సందర్శించిన కేంగర్ల మల్లయ్య

ఆర్‌జీ-1 ఏరియా వర్క్‌షాప్‌ను సందర్శించిన కేంగర్ల మల్లయ్య. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: టీజీబీకేఎస్ డిమాండ్, పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 19:టీజీబీకేఎస్ బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆర్‌జీ-1 ఏరియా, ఏరియా వర్క్‌షాప్‌ను తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య సందర్శించారు. ఈ సందర్భంగా టీజీబీకేఎస్ అధ్యక్షుడు కేంగర్ల మల్లన్న మాట్లాడుతూ గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి మరో నెల రోజుల్లో ముగియనున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైన...