సాయి సేవలో తరిస్తున్న కౌండిన్య శ్రీశైలం మహాదేవ గురూజీ.
సాయి సేవలో తరిస్తున్న కౌండిన్య శ్రీశైలం మహాదేవ గురూజీ. అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // మంథని రిపోర్టర్. ఓం సాయిరాం.. 1997లో ప్రారంభమైన శిరిడీ సాయిబాబా దర్శన ప్రయాణం నేటికీ 29 ఏళ్లుగా కొనసాగుతోంది. ఎక్కడ ఉన్నా సాయినామస్మరణే శరణ్యంగా భావిస్తూ, పలుమార్లు శిరిడీ సాయిబాబాను దర్శించుకున్న కౌండిన్య శ్రీశైలం మహాదేవ గురూజీ సాయి సేవలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సాయిబాబాపై ఉన్న భక్తితో 2004లో మంథని మారుముల ప్రాంతం అయినా రామయ్యపల్లి(బుధవారం పేట) గ్రామంలో శిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించి,...