సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్కు కావేరి జ్యోతి ఎంపిక,క్రీడాకారిణికి ఎం.ఆర్. గ్రూప్స్ తరఫున రూ.10,016 ఆర్థిక ప్రోత్సాహకం.
సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్కు కావేరి జ్యోతి ఎంపిక,క్రీడాకారిణికి ఎం.ఆర్. గ్రూప్స్ తరఫున రూ.10,016 ఆర్థిక ప్రోత్సాహకం. అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // మంథని రిపోర్టర్: పెద్దపల్లి జిల్లా పాలిమెల మండలానికి చెందిన క్రీడాకారిణి కావేరి జ్యోతి నవంబర్ 2026లో జరగనున్న రెండో సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్కు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తూ ఎం.ఆర్. గ్రూప్స్ తరఫున రూ.10,016 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. డాక్టర్ కౌటం ఉదయ్ కిరణ్, కృష్ణ కౌశిక్ కలిసి...