రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి..
రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా! రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఘోర...