సూటిగా సుత్తి లేకుండా కేసీఆర్ టార్గెట్

సూటిగా సుత్తి లేకుండా కేసీఆర్ టార్గెట్ హైదరాబాద్, సెప్టెంబర్ 18, అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్. తెలంగాణ శాసనసభ వేదికగా నిషేధిత భూముల జాబితా,  ధరణి పోర్టల్ నిర్వహణపై జరిగిన చర్చ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్నివారాలుగా 22A జాబితాలో ప్రైవేట్ భూములు చిక్కుకున్నాయంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అధికారిక రికార్డులతో సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన భూకమతాలు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్...