ఆర్జీ-3 ఏరియా సెక్యూరిటీ అధికారిగా కోల శ్రీనివాస్.
ఆర్జీ-3 ఏరియా సెక్యూరిటీ అధికారిగా కోల శ్రీనివాస్. అర్జున్ సమాచారం//అక్టోబర్ 8//రామగిరి రిపోర్టర్. రామగిరి: సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఏరియా సెక్యూరిటీ అధికారిగా కోల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇదే డివిజన్‌లో ఆర్‌అండ్‌ఆర్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను ఏరియా సెక్యూరిటీ అధికారిగా బదిలీ చేస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ సహచరులు, అధికారులు, కార్మికులతో సమన్వయంతో ముందుకు సాగుతున్న శ్రీనివాస్‌కు ఈ బాధ్యతలు అప్పగించడంపై పలువురు అభినందనలు తెలిపారు. ఆర్జీ-3 ఏరియాలో భద్రతా...