కొండా సురేఖ బర్తరఫ్
కొండా సురేఖ బర్తరఫ్ హైదరాబాద్, సెప్టెంబర్ 3అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 3. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖ బర్తరఫ్ లేఖను గవర్నర్‌కు పంపించారు. రాజీనామాకు కొండా సురేఖ అంగీకరించకపోవడంతో లోక్‌భవన్‌కు సీఎంవో లేఖ పంపించింది. మరోవైపు చిన్నారెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజీనామాకు ససేమిరా అనడంతో బర్తరఫ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమచారాం. ఇమేరకు ఢిల్లీ అధిష్టానం నుంచి...