యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన.
యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన. యాదాద్రి భువనగిరి: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్తీకోత్సవాల్లో భాగంగా కోటి పుష్పార్చన కార్యక్రమం శాస్త్రోక్తముగా ప్రారంభమైంది. శ్రీ స్వామివారికి. కోటి నామాలు, కోటి పుష్పాలతో అర్చన నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి, వేద పండితులు, దేవస్థాన అర్చక స్వాముల సమక్షంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈసందర్భంగా వేద పండితులు, దేవస్థాన అర్చక స్వాములు శ్రీ స్వామివారి సహస్రనామావళిని పఠిస్తూ కోటి నామాలతో కోటి...